Apple iPhone 6 ఫై డిస్కౌంట్

Apple iPhone 6  ఫై డిస్కౌంట్
HIGHLIGHTS

డిస్కౌంట్ లో ఫోన్ పొందాలని చూస్తే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.

Apple iPhone 6  ఫై డిస్కౌంట్ 
డిస్కౌంట్  లో ఫోన్ పొందాలని చూస్తే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. 

ఆపిల్  ఐ  ఫోన్  కొనుక్కోవాలని  అందరికి  ఉంటుంది  . కానీ ధర చూస్తే ఎక్కువ  , అందుకే  చాలా  మంది  డిస్కౌంట్  కోసం ఎదురు చూస్తారు . మేము మీకు ఈరోజు ఎలాంటి  డిస్కౌంట్  గురించి చెప్పబోతున్నామంటే .  Apple iPhone 6  32GB వేరియంట్  ఫై  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  Amazon డిస్కౌంట్  ఇస్తోంది. Apple iPhone 6 32GB వేరియంట్  అసలు  ధర  Rs. 30,700 కానీ ఈ డిస్కౌంట్  తో  Rs. 27,999  లకే .  మీరు కొనుగోలు  చేయవచ్చు. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 27,999 లకు కొనండి

 Apple iPhone 6 స్పెక్స్  చూస్తే  4.7-ఇంచెస్  డిస్ప్లే , రెసొల్యూషన్ 1334 x 750 పిక్సల్స్ .దీనిలో  ఒక 64-బిట్  క్వాడ్  కోర్  ఆపిల్ A8 మొబైల్  చిప్సెట్ .  1 జీబీ  రామ్ ,Apple iPhone 6 యొక్క కెమెరా చూస్తే  8 MP  రేర్  కెమెరా  LED ఫ్లాష్  తో ఇవ్వబడింది.  దీనితో పాటుగా 1.2MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  1810mAH బ్యాటరీ . దీని యొక్క సైజ్ 138.1 x 67.0 x 6.9 mm , బరువు 129 గ్రాములు , మెటల్ బాడీ  తో ఉంటుంది. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 27,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo