ఆపిల్ ఫెస్ట్ : అమేజాన్ ఇండియాలో ఆపిల్ ఫోన్లు, ఐప్యాడ్ మరియు మ్యాక్ బుక్స్ పైన భారీ ఆఫర్లు

HIGHLIGHTS

గ్రేట్ డిస్కౌంట్ మరియు No Cost EMI వంటి ఆఫర్లతో చాలా ప్రొడక్స్ట్ అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్ ఫెస్ట్ : అమేజాన్  ఇండియాలో ఆపిల్ ఫోన్లు, ఐప్యాడ్ మరియు మ్యాక్ బుక్స్ పైన భారీ ఆఫర్లు

అమెజాన్ ఇండియా, మార్చి 22 నుండి మార్చి 28 వరకు "Apple Fest"  ఫెస్ట్ నిర్వహించబడుతుంది. ఇందులో, ఆపిల్ ఐఫోన్లు మరియు ఆపిల్ యొక్క అనేక డివైజెస్ పైన భారీ ఆఫర్లను అందించనుంది. అలాగే,  గ్రేట్ డిస్కౌంట్ మరియు No Cost EMI వంటి ఆఫర్లతో చాలా ప్రొడక్స్ట్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఒక ఆపిల్ అభిమాని  లేదా  కొత్త ఐఫోన్ లేదా ఐప్యాడ్ కొనదానికి ఎదురు చూస్తున్నవారిలో ఒకరైతే గనుక, ఈ ఆఫర్లు మీకు కచ్చితముగా ఒక శుభవార్త అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆపిల్ ఐఫోన్ X

ఆపిల్ ఐఫోన్ X ధర రూ. 17,000 వరకు తగ్గించబడుతోంది.ప్రస్తుతం దీని ధర 73.999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.  HDFC క్రెడిట్ కార్డు ద్వారా No Cost EMI పై కొనుగోలు చేయవచ్చు మరియు ICICI బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుపై 5% తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుండి కొనండి

ఆపిల్ ఐఫోన్ 6s

ఈ ఐఫోన్ 6s పైన ఇప్పుడు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు  No Cost EMI తో అందుతోంది. ఇది రూ .27,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 5 శాతం తక్షణ డిస్కౌంట్ అందుతుంది. HDFC క్రెడిట్ కార్డుతో 6 నెలలు EMI పైన No Cost EMI తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి

ఆపిల్ మ్యాక్ బుక్

అమెజాన్ ఆపిల్ మ్యాక్ బుక్ పైన కొన్ని ప్రత్యేక ఆఫర్లను ఆఫర్ చేస్తోంది మరియు మ్యాక్ బుక్ పైన 15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి

ఆపిల్ ఐప్యాడ్ 6 వ తరం

ఈ ఐప్యాడ్ అమెజాన్లో 24,990 రూపాయల ధరతో విక్రయించబడుతోంది. ఈ ఆఫర్ మార్చి 22 నుండి మార్చి 28 వరకు అందుబాటులో ఉంది. ఇక్కడ నుండి కొనండి.

ఆపిల్ వాచ్ సిరీస్ 3

ఆపిల్ వాచ్ సిరీస్ 3 ఆపిల్ ఫెస్ట్ వద్ద 23.990 రూపాయల ప్రారంభ ధరతో  అలాగే No Cost EMI  తో అందిస్తోంది. 9 నెలల EMI తో ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు  కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo