Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పై భారీగా 9,000 రూ తగ్గింపు….!!!

Lenovo Z2 Plus   స్మార్ట్ ఫోన్ పై భారీగా 9,000 రూ తగ్గింపు….!!!

అమెజాన్ ఈరోజు కూడా కొన్ని మంచి ప్రొడక్ట్స్ పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. 

Zoook Rocker Bluetooth Speaker 

Zoook Rocker Bluetooth Speaker  యొక్క ధర  Rs 1,999  కానీ  Amazon దీనిపై ఇస్తున్న  50%  డిస్కౌంట్ తరువాత కేవలం  Rs 999   లభ్యం . 

Sony MDR-ZX110A Stereo Headphone

Sony యొక్కఈ   Stereo Headphone  కేవలం Rs 999.00   లభ్యం .   ఇది స్లిమ్ ఫోల్డింగ్ డిసైన్ తో వైట్ కలర్ లో లభ్యం. 

Captcha Bluetooth Smart Watch Phone 

Captcha Bluetooth Smart Watch Phone ఫై  Amazon 50%  డిస్కౌంట్ ఇస్తుంది .  దీని అసలు ధర  Rs 2,170  డిస్కౌంట్ తరువాత  1,085  రూ లో పొందవచ్చు. 

Lenovo Z2 Plus

Lenovo Z2 Plus  యొక్క అసలు కాస్ట్  Rs 19,999  కానీ  Amazon ఇస్తున్న  45%  డిస్కౌంట్ తరువాత Rs 10,999  లో పొందవచ్చు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo