అమేజాన్ సమ్మర్ సేల్ : స్మార్ట్ ఫోన్ల పైన ఎన్నడూ చూడని డిస్కౌంట్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 03 May 2019
HIGHLIGHTS
  • అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ ఫారం పైన సమ్మర్ సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • ఈ సేల్ మే 4 వ తేదీ నుండి మే 7 వ తేదీ వరకూ జరగనుంది.

  • ఈ సేల్ నుండి అనేక రకాలైన బ్రాండ్స్ యొక్క స్మార్ట్ ఫోన్ల పైన భారీగా ఆఫర్లను ప్రకటించింది.

అమేజాన్ సమ్మర్ సేల్ : స్మార్ట్ ఫోన్ల పైన ఎన్నడూ చూడని డిస్కౌంట్లు

అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ ఫారం పైన సమ్మర్ సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ మే 4 వ తేదీ నుండి మే 7 వ తేదీ వరకూ జరగనుంది. ఈ సేల్ నుండి అనేక రకాలైన బ్రాండ్స్ యొక్క  స్మార్ట్ ఫోన్ల పైన భారీగా ఆఫర్లను ప్రకటించింది. అదనంగా, SBI డెబిట్ మరియు క్రెడిట్ తో కొనుగోలు చేసేవారికి 10 % తక్షణ డిస్కౌంట్, No Cost EMI, ఎక్స్చేంజి ఆఫర్లు మరియు టోటల్ డామేజి ప్రొటక్షన్ వంటి ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ సేల్ రేపటి నుండి జరగనుండగా, అమేజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండే ఈ సేల్ యాక్సెస్ అందుతుంది.  

OnePlus 6T (8GB +128GB )

ఈ సేల్ నుండి అత్యంత పాపులర్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి OnePlus 6T యొక్క 8GBర్యామ్ + 128GB స్టోరేజి వేరియంట్ ని కేవలం Rs. 32,999 ధరతో అమ్మనుంది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 37,999 దాహరతో అమ్ముడవుతోంది. అంటే, దీని పైన 5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.         

Samsung Galaxy M20

ఇటీవల శామ్సంగ్ నుండి మంచి ఫీచర్లతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పటి వరకూ, ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదు. అయితే, అమేజాన్ ఈ సమ్మర్ సేల్ ద్వారా దీని పైన ఏకంగా  1,000 డిస్కౌంట్ మొదటి సారిగా ప్రకటించింది. ప్రస్తుతం Rs. 10,990 రూపాయలకు అమ్ముడవుతున్న ఈ M20 స్మార్ట్ ఫోన్ను, అమేజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం Rs. 9,990 రూపాయల ధరతో కొనిగొలు చేయవచ్చు.  ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.         

Xiaomi Mi A2

2018 సంవత్సరానికి గాను బెస్ట్ కెమేరా ఫోనుగా డిజిట్ అవార్డు అందుకున్న ఈ Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ రెండు సార్లు ధర తగ్గించినా కూడా రూ.11,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Honor 8X

2018 సంవత్సరానికి గాను వచ్చినటువంటి హానర్ ఫోనులో బెస్ట్ కెమేరా ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ Honor 8X స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ ధర తగ్గించినా కూడా రూ.13,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Note: పూర్తిగా సేల్ ఆఫర్లను తెలుసుకోవడానికి ఈ ( LINK ) పైన నొక్కండి  

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
discounts mobile discount offers amazon sale mobile offers sale offers best deals on mobiles best deals on smartphones discounted phones
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 11499 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status