అమేజాన్ సమ్మర్ సేల్ : అన్నిసైజుల్లో ఉన్న Smart LED టీవీల పైన భారి డిస్కౌంట్లు
ఈ రోజుతో అమేజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది
ఈ సేల్ నుండి స్మార్ట్ LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది.
ఈ రోజుతో అమేజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది, కాబట్టి చివరిరోజు ఈ సేల్ నుండి స్మార్ట్ LED టీవీల పైన గొప్ప డీల్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఒక స్మార్ట్ LED టీవీని చాలా తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారికి, ఈ సేల్ నుండి మంచి అవకాశం. ఎందుకంటే, అమేజాన్ ఈ సమ్మర్ సేల్ నుండి అన్ని సైజులల్లో వున్న స్మార్ట్ LED టీవీల పైన భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. వాటిలో ఉత్తమైన వాటిని ఈ క్రింద చూడవచ్చు.
SurveyShinco (32 Inches) HD Ready Smart LED TV
ఈ 32 అంగుళాల ఈ స్మార్ట్ HD Ready LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ LED టీవీ 20 వాట్స్ స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది మరియు HD టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 32 అంగుళాల LED టీవీ ధర 16,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 7,991 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.8,999 ధరతో కొనుగోలుచేయవచ్చు. ( LINK )
Kevin (40 Inches) Full HD LED Smart TV
Kevin నుండి వచ్చిన ఈ ఫుల్ HD స్మార్ట్ LED టీవీ అతితక్కువ ధరకి లభిస్తుంది. ఇది ఫుల్ HD TV టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఇది 20 వాట్స్ సౌండ్ తో వస్తుంది. ఈ 40 అంగుళాల స్మార్ట్ LED టీవీ ధర 27,999 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ 1,2000 తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.15,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
Shinco (40 Inches) Full HD Smart LED TV
Shinco బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్ HD స్మార్ట్ LED TV అతితక్కువ ధరకి లభిస్తుంది. ఈ స్మార్ట్ LED టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజితో వస్తుంది మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఫుల్ HD LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 40 అంగుళాల స్మార్ట్ LED TV ధర 32,990 రూపాయలు గా ఉండగా, దీనిపైన అమేజాన్ సగానికి సగం రేటుతగ్గించి అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ.16,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
TCL (43 inches) 4K UHD Smart LED TV
TCL నుండి వచ్చిన ఈ ఈ స్మార్ట్ 4K UHD స్మార్ట్ LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది 4K UHD స్మార్ట్ LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 43 అంగుళాల స్మార్ట్ UHD TV టీవీ ధర 48,990 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 24,991 తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 23,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ( LINK )
QFX (50 Inches) Full HD LED Smart TV
QFX నుండి వచ్చిన ఈ ఈ స్మార్ట్ ఫుల్ HD స్మార్ట్ LED TV తక్కువ ధరకి లభిస్తుంది. ఇది ఫుల్ HD స్మార్ట్ LED టీవీ కాబట్టి మంచి పిక్చెర్ క్వాలిటీ కూడా అందిస్తుంది. ఈ 50 అంగుళాల స్మార్ట్ ఫుల్ HD TV టీవీ ధర 50,000 రూపాయలుగా ఉండగా, దీనిపైన అమేజాన్ 26,510 తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి రూ. 23,490 ధరతో కొనుగోలు చేయవచ్చు. sale ( LINK )