Amazon Sale: టాప్ కెమేరా ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.!
టాప్ కెమేరా ఫోన్ కొనాలనుకునే వారికి అమేజాన్ సేల్ గుడ్ న్యూస్
బెస్ట్ కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డీల్స్
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ధమాకా ఫోన్ డీల్స్
ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న టాప్ కెమేరా ఫోన్ కొనాలనుకునే వారికి అమేజాన్ సేల్ గుడ్ న్యూస్ అందించింది. అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందించింది. ఇందులో, Realme, OnePlus మరియు శామ్సంగ్ బ్రాండ్ ఫోన్స్ ఉన్నాయి. అమెజాన్ సేల్ నుండి ఆఫర్ల చేస్తున్న ఆ బడ్జెట్ టాప్ కెమేరా ఫోన్ డీల్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Survey1. realme narzo 60 Pro
అఫర్ ధర : రూ. 23,999
రియల్ మి ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అన్ని కార్డ్స్ పైన ఫ్లాట్ రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ల తో అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 100MP OIS కెమేరాతో ఈ బడ్జెట్ కేటగిరిలో అద్భుతమైన కెమేరా కలిగిన ఫోన్ గా నిలుస్తుంది మరియు కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. BUY From Here
2. Samsung Galaxy S20 FE 5G
అఫర్ ధర : రూ. 26,999
శామ్సంగ్ ప్రమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరొందిన S సిరీస్ నుండి వచ్చిన ఈ ప్రీమియం 5G ఫోన్ ఇప్పుడు అమేజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తోంది. Galaxy S20 FE 5G ప్రీమియం కెమేరా సెటప్ తో వస్తుంది. ఇందులో 12MP (Dual Pixel) OIS + 8MP OIS టెలీఫోటో + 12MP అల్ట్రా వైడ్ కెమేరా సెటప్ వుంది మరియు గొప్ప ఫోటోలు మరియు వీడియోలను అందించాల సత్తా కలిగిన ఫోన్ అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ఆఫర్ ను మీరు పొందవచ్చు. BUY From Here
3. OnePlus Nord CE 3 5G
అఫర్ ధర : రూ. 26,998
వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP Sony IMX890 (OIS), 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కెమేరాతో వస్తుంది. ఈ అల్ట్రా స్టడీ వీడియోలను మరియు స్టన్నింగ్ ఫోటోలను అందిస్తుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, HDR 10+ సపోర్ట్ కలిగిన 120Hz డిస్ప్లేతో వస్తుంది. BUY From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile