Amazon Sale నుంచి గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 16-Jan-2026
HIGHLIGHTS

Amazon Sale నుంచి గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ ప్రకటించింది

ఈ మూడు ఫోన్లు కూడా ఎన్నడూ చూడని ఆఫర్ ధరలో లభిస్తున్నాయి.

నుంచి గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు నుంచి ప్రారంభమైన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అమెజాన్ ప్రకటించింది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ మూడు ఫోన్లు కూడా ఎన్నడూ చూడని ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ మూడు ఫోన్ల పై అమెజాన్ సేల్ అందించిన డీల్స్ పై ఒక లుక్కేద్దామా.

Amazon Sale

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది మరియు ఈరోజు ఇండియన్ మార్కెట్ ప్రీమియం ఫోన్స్ అయిన గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ మూడు స్మార్ట్ ఫోన్ డీల్స్ మరియు ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy S25 5G

ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 6,000 భారీ డిస్కౌంట్ తో రూ. 74,999 స్టార్టింగ్ పరిచే తో సేల్ అవుతోంది. దీనితో పాటు SBI క్రెడిట్ కార్డు పై రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు నో కాస్ట్ EMI ఆఫర్ తో కూడా అందించింది. ఇక మెయిన్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 8,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 65,999 రూపాయల అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ ఫోన్ సూపర్ డిజైన్, స్టన్నింగ్ డిస్ప్లే మరియు 10 బిట్ 4K HDR 10 వీడియోలు అందించే జబర్దస్త్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

OnePlus 15

ఇది వన్ ప్లస్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 72,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై SBI క్రెడిట్ కార్డు రూ. 1,000 డిస్కౌంట్ మరియు గొప్ప ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 68,999 ధరలో అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. 165Hz గేమింగ్ స్క్రీన్, 8 Elite Gen 5 మరియు 4K 120fps Dolby Vision కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

Google Pixel 9A 5G

ఇండియాలో రూ. 49,999 ధరతో విడుదలైన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 39,470 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ వంటి ఆఫర్స్ తో రూ. 37,399 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ జబర్దస్త్ కెమెరా, లేటెస్ట్ చిప్ సెట్ మరియు పవర్ ఫుల్ స్క్రీన్ తో ఉంటుంది. Buy From Here

గమనిక: ఈ అమెజాన్ సేల్ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కలిగి కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :