Amazon Sale 2024 చివరి రోజు iQOO Z7 Pro పైన బిగ్ డీల్స్.!

HIGHLIGHTS

చివరి రోజు iQOO Z7 Pro పైన బిగ్ డీల్స్ అమేజాన్ ప్రకటించింది

అమేజాన్ తీసుకు వచ్చిన బెస్ట్ మొబైల్ డీల్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది

ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈరోజు తక్కువ ధరకే అందుకోవచ్చు

Amazon Sale 2024 చివరి రోజు iQOO Z7 Pro పైన బిగ్ డీల్స్ అమేజాన్ ప్రకటించింది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ఈరోజు ముగియనుండగా అమేజాన్ తీసుకు వచ్చిన బెస్ట్ మొబైల్ డీల్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. అండర్ 25K ధరలో ఇండియన్ మార్కెట్ లో బెస్ట్ మొబైల్ గా నిలిచిన ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఈరోజు తక్కువ ధరకే అందుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ పైన డిస్కౌంట్ కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లను ఈ లేటెస్ట్ సేల్ నుండి చివరి రోజు అమేజాన్ ప్రకటించింది

Amazon Sale 2024 ఆఫర్

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ఈరోజు ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ ను 15% డిస్కౌంట్ తో రూ. 22,999 అఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన రూ. 500 రూపాయల కూపన్ ఆఫర్ ను కూడా అమేజాన్ అందిస్తోంది. అంతేకాదు, ఈ ఐకూ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొను గోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.

ఈ అన్ని ఆఫర్లతో ఈ ఐకూ బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ ను ఆఫర్ ధరతో నేరుగా కొనుగోలు చెయ్యడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న 5.1 Soundbar డీల్స్ ఇవే.!

iQOO Z7 Pro Specs

ఐకూ జెడ్7 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లే తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ను చాలా సన్నగా మరియు ఆకట్టుకునే డిజైన్ తో ఐకూ అందించింది. ఈ ఐకూ ఫోన్ లో AG Matte Glass finish ను అందించడం ద్వారా ఈ ఫోన్ అంధాన్ని మంరితగా పెంచింది.

Dimensity 7200 5g ప్రోసెసర్ తో ఈ ఐకూ జెడ్7 ప్రో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM + 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఉంచడానికి వీలుగా 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసింది. 64MP Aura Light OIS కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ఈ ఫోన్ లో వుంది.

ఈ ఫోన్ లో 66W Flash Charge సపోర్ట్ కలిగిన 4600mAh బ్యాటరీ సెటప్ కూడా వుంది. ఈ ఫోన్ ఆఫర్ గురించి చెప్పాలంటే, 21 వేల ధరలో డీసెంట్ మరియు గుడ్ డిజైన్ ఫోన్ కొరుకు వారికి మంచి డీల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :