Moto G Play, 4th Gen (Black) పై అమెజాన్ లో డిస్కౌంట్

Moto G Play, 4th Gen (Black)  పై  అమెజాన్  లో  డిస్కౌంట్
HIGHLIGHTS

మీరు మోటో అభిమానులైతే ఇది మీకు శుభవార్త

 

Moto G Play, 4th Gen (Black)  పై  అమెజాన్  లో  డిస్కౌంట్ 

అమెజాన్  లో  ఈ రోజు   Moto G Play 4th  జెనరేషన్  ఫై  మంచి డిస్కౌంట్  లభిస్తుంది. మీరు  మోటో  అభిమానులైతే  ఇది  మీకు శుభవార్త 
మీరు డిస్కౌంట్  లో  పొందాలనుకుంటే   ఇది మీకొక  మంచి  అవకాశం . ఈ  ఫోన్  యొక్క  డీటెయిల్స్  మీకోసం  ఇవ్వబడ్డాయి.  వాటిపై  ఓ  లుక్కేయండి. 

Moto G Play, 4th Gen (Black)

ఒకవేళ  మీరు  తక్కువ  ధరకు  స్మార్ట్  ఫోన్  ను తీసుకోవాలనుకుంటే  ఇక్కడ  మోటో  బ్రాండెడ్ స్మార్ట్  ఫోన్  ఈరోజు  డిస్కౌంట్  తో  మీదవుతుంది .  అమెజాన్  లో  దీని ధర  Rs. 8,999 గా  వుంది ,దీనిపై 11% డిస్కౌంట్  లభిస్తుంది.   మరియు  కేవలం  Rs. 7,999 లకే  మీ  సొంతం .ఈ ఫోన్  లో 8 ఎంపీ  రేర్  కెమెరా  మరియు  5 ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది  5-ఇంచెస్' 720p డిస్ప్లే  ఇవ్వబడింది .  ఆండ్రాయిడ్  6.0.1  మార్షమేలౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై పనిచేస్తుంది.   మరియు  1.2GHz క్వాల్  కాం  స్నాప్  డ్రాగన్  410 క్వాడ్  కోర్  ప్రోసెసర్  మరియు  2GB RAM ,2800mAh  బ్యాటరీ  ఇవ్వబడింది. .

Moto G Play, 4th Gen (Black), అమెజాన్ లో 7,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo