అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 చివరి రోజు Samsung Galaxy M సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Samsung Galaxy M సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 చివరి రోజు ఈ డీల్స్ అందించింది

గెలాక్సీ M17 5G, గెలాక్సీ M56 5G మరియు గెలాక్సీ M36 5G మూడు ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందించింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 చివరి రోజు Samsung Galaxy M సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 చివరి రోజు Samsung Galaxy M సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ M17 5G, గెలాక్సీ M56 5G మరియు గెలాక్సీ M36 5G మూడు ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందించింది. మరి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ చివరి రోజు అందించిన ఈ బెస్ట్ శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M Series : డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి గెలాక్సీ M17 5G, గెలాక్సీ M56 5G మరియు గెలాక్సీ M36 5G మూడు ఫోన్స్ ఈ భారీ డీల్స్ అందించింది. అమెజాన్ ఈ ఫోన్స్ పై డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ మూడు ఫోన్లు కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలు లభిస్తున్నాయి. అయితే, ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ సేల్ డీల్స్ ను ఈరోజు మాత్రమే పొందగలుగుతారు.

Samsung Galaxy M17 5G

2025 మధ్యలో శాంసంగ్ అందించిన ఈ స్మార్ట్ ఫోన్ రోజు అమెజాన్ సేల్ నుంచి 21% డిస్కౌంట్ తో రూ. 12,998 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 389 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 12,609 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన సూపర్ AMOLED స్క్రీన్ తో ఉంటుంది. ఈ ఫోన్ Exynos 1330 తో నడుస్తుంది మరియు 4జీబీ ర్యామ్ అండ్ 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 5000mAh వంటి ఫీచర్స్ ఉన్నాయి. Buy From Here

Samsung Galaxy M Series Amazon sale offers

Samsung Galaxy M36 5G

ఇది శాంసంగ్ అందించిన బడ్జెట్ ఫోన్ ఫోన్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ రూ. 16,999 ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది మరియు రూ. 250 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈరోజు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ. 15,749 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో ఉన్న సూపర్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ 6జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. Buy From Here

Also Read: Amazon Sale లాస్ట్ డే బిగ్ డీల్ తో కేవలం 16 వేలకే Dolby Atmos స్మార్ట్ టీవీ అందుకోండి.!

Samsung Galaxy M56 5G

ఈ ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయిన బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ కేవలం 7.2mm మందంతో స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ కలిగిన సూపర్ AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 10Bit HDR వీడియో మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ Exynos 1480 చిప్ సెట్ మరియు LPDDR5X ర్యామ్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ రోజు అమెజాన్ సేల్ నుంచి 35% డిస్కౌంట్ తో రూ. 21,998 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం రూ. 20,998 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo