అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : టాప్-5 స్మార్ట్ ఫోన్ డీల్స్

HIGHLIGHTS

అమేజాన్ యొక్క ఈ ప్రత్యేకమైన సేల్ నుండి అత్యధికమైన డిస్కౌంట్ పొందిన స్మార్ట్ ఫోన్లు.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : టాప్-5 స్మార్ట్ ఫోన్ డీల్స్

20 వ తేదీ నుండి మొదలైన ఈ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' మరొకసారి కొనుగోలుధారులకి మంచి ఆఫర్లతో, చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక్కడ మీకోసం మంచి ఆఫర్లతో అందుబటులోవున్న, టాప్ – 5  స్మార్ట్ ఫోన్ డీల్స్ జాబితా అందించాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Y2

సెల్ఫీ సెంట్రిక్ గా వచినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప రాయితీ అందించి, రూ. 7,999 ధరతో అందిస్తోంది ఈ అమేజాన్ సేల్. ఈ ఫోన్ యొక్క  మరొక వేరియం అయినటువంటి, 4GB+64GB వేరియంట్  రూ. 9,999 ధరతో ఉంటుంది. (LINK)         

RealMe U1

ఈ స్మార్ట్ ఫోన్, ప్రపంచంలో మొట్టమొదటి సరిగా మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వచ్చింది. అంతేకాకుండా, 25MP సెల్ఫీ కెమేరా మరియు డ్యూయల్ రియర్ కెమేరాలతో ఉంటుంది. ఈ ఫోన్ ఈ సేల్ ద్వారా రూ.10,999 ధరతో జాబితా చెయ్యబడింది. (LINK)

Xiaomi Redmi Note 5 Pro

తన కెమేరాలతో మార్కెట్లో తనకంటూ ఒక గుర్తింపుతెచ్చుకుని, అత్యధికంగా అమ్ముడైనది ఈ స్మార్ట్ ఫోన్. ముందుగా, 14,999 రూపాయల ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఈ సేల్ ద్వారా కేవలం రూ. 10,999 ధరకి జాబితా చెయ్యబడింది. (LINK)      

Huawei P 20 Lite

ముందుగా, 20 ధర పరిధిలో వున్నా ఈ హువావే పి 20 లైట్ స్మార్ట్ ఫోన్, నిజంగా చాల గొప్ప డిస్కౌంట్ అందుకుంది. కెమేరాల పరంగా అద్భుతంగా వుండే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఈ సేల్ ద్వారా రూ. 12,999 ధరకి జాబితా చెయ్యబడింది. (LINK)

Apple iPhone X

ఆపిల్ సంస్థ నుండి గొప్ప అంచనాలతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, 12+12ఎంపీ డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, ముందుగా రూ. 91,900 ధరతో ఉండగా, ఈ సేల్ ద్వారా రూ. 74,999 ధరతో జాబితా చేయబడింది. (LINK)                   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo