అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : షావోమి స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

ఈ సేల్ జనవరి 20 నుండి 23 వరకు జరుగుతుంది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : షావోమి స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్

2019 సంవత్సరంలో వచ్చిన ఈ మొదటి సేల్, వినియోగదారులకి మంచి ప్రయోజనాలను తీసుకువచ్చింది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భముగా, షావోమి స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్లను మరియు బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది. షావోమి యొక్క డిస్కౌంట్ ఫోన్లను ఇక్కడ జాబితాగా అందించాము. ఇక్కడ అందించిన జాబితాలో ఇచ్చిన ఫోన్లను HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడంద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Y2 (3GB RAM, 32GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Rs. 8,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 7,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన బ్లాక్,బ్లూ,గోల్డ్,రోజ్ గోల్డ్, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi Y2 (4GB RAM, 64 GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు 12MP+5MP డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క 4GB RAM మరియు 64 GB వేరియంట్ Rs. 10,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన గోల్డ్ మరియు డార్క్ గ్రే, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 5 (4GB RAM, 64 GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.7 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 12MP వెనుక కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది. ఈ ఫోన్ Rs. 10,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 2000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన రోజ్ గోల్డ్ మరియు బ్లూ , రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (3GB RAM, 32GB)

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.7 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 12MP+5MP  వెనుక కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది. ఈ ఫోన్ Rs. 10,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన  గోల్డ్ మరియు బ్లాక్ , రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 Pro (4GB RAM, 64 GB)

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.7 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ మరియు 12MP+5MP  వెనుక కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది. ఈ 4GB RAM మరియు 64 GB వేరియంట్  Rs. 12,999 MRP ధరతో ఉండగా ఈ అమెజాన్ పండుగ సేల్ ద్వారా 1000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన  గోల్డ్ మరియు బ్లాక్ , రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 A (2GB RAM 16GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు వెనుక 130MPసింగిల్ కెమేరా, ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 5,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన బ్లాక్,బ్లూ,గోల్డ్,రోజ్ గోల్డ్, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 6 A (2GB RAM 32GB )

ఈ బడ్జెట్ ఫోన్, ఒక 5.99 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ మరియు వెనుక 130MPసింగిల్ కెమేరా, ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను Rs. 6,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.ఇది ఆకర్షణీయమైన బ్లాక్,బ్లూ,గోల్డ్,రోజ్ గోల్డ్, రంగులలో లభిస్తుంది. కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile