లేటెస్ట్ 5G ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ అమెజాన్ డీల్స్ మిస్సవ్వకండి.!
ఈ దసరా పండుగకు 5G ఫోన్ బెస్ట్ ఆఫర్లు అందుకోండి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ మిస్సవ్వకండి
Oneplus, Realme, Samsung తో సహా పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను అఫర్ ధరలకే పొందండి
ఈ దసరా పండుగకు కొత్త 5G కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ మిస్సవ్వకండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లను మంచి ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి Oneplus, Realme, Samsung తో సహా పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను సైతం మంచి అఫర్ ధరలకే అందిస్తోంది. మరి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyRealme narzo 50 5G
MRP: రూ.18,999
అఫర్ ధర : రూ.13,999
రియల్ మీ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Realme narzo 50 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ తో వస్తుంది. Buy From Here
Samsung Galaxy M33 5G
MRP: రూ.24,999
అఫర్ ధర : రూ.14,999
శామ్సంగ్ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M33 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Exynos 1280 5G ప్రాసెసర్ మరియు క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. Buy From Here
Redmi Note 11T 5G
MRP: రూ.20,999
అఫర్ ధర : రూ.14,999
షియోమీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 29% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ మరియు 6GB ర్యామ్ తో వస్తుంది. Buy From Here
iQOO Z6 Lite 5G
MRP: రూ.18,999
అఫర్ ధర : రూ.15,499
ఐకూ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 18% డిస్కౌంట్ తో కేవలం రూ.15,499 ధరకే పొందవచ్చు. అధనంగా, అమెజాన్ యొక్క 500 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 4 gen 1 5G ప్రాసెసర్ మరియు 50MP Eye Focus కెమెరాతో వస్తుంది. Buy From Here
OnePlus Nord CE 2 Lite 5G
MRP: రూ.20,999
అఫర్ ధర : రూ.18,999
బడ్జెట్ ధరలో వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికీ OnePlus Nord CE 2 Lite 5G సరైన ఎంపిక అవుతుంది మరియు ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.18,999 ధరకే పొందవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మరియు64MP EIS కెమెరాతో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile