GFF Sale: Prime Members కోసం మొదలైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.!

Updated on 31-Jul-2025
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఉదయం 12 గంటల నుంచి Prime Members ప్రారంభం అయ్యింది

ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ ప్రారంభం అవుతుంది

ఈ సేల్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు అందించింది

GFF Sale: అమెజాన్ ఇండియా అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఉదయం 12 గంటల నుంచి Prime Members ప్రారంభం అయ్యింది. ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు అందించింది. ఈ సేల్ ను SBI కార్డ్స్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.

GFF Sale: Prime Members డీల్స్

అమెజాన్ ఇండియా ఈరోజు రాత్రి నుంచి మొదలైన సేల్ నుంచి గొప్ప డీల్స్ ప్రైమ్ మెంబర్స్ కోసం అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన బెస్ట్ డీల్స్ విషయానికి వస్తే, ఈరోజు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ వంటి మరిన్ని ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఇందులో అందించిన రెండు బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

ఏమిటా డీల్స్?

ఈరోజు అందించిన బెస్ట్ డీల్స్ లో రెండు బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ డీల్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో ఒకటి Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ డీల్ మరియు OnePlus 13R పై అందించిన డీల్. ఈ రెండు స్మార్ట్ ఫోన్ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy S24 Ultra 5G

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి ముందుగా అందించిన ప్రీ యాక్సెస్ ద్వారా ఈ డీల్ అందించింది. అమెజాన్ డీల్ ద్వారా ఈ ఫోన్ కేవలం రూ. 79,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ మార్కెట్ లో రూ. 1,29,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ప్రైమ్ మెంబర్స్ కి 50 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ గొప్ప కెమెరా, ఫాస్ట్ చిప్ సెట్, 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్ట్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Realme 15 5G ఫోన్ పై రూ. 5000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందుకోండి.!

OnePlus 13R

వన్ ప్లస్ యొక్క ప్రీమియం సిరీస్ నుంచి వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం రూ. 37,999 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 42,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది మరియు అమెజాన్ సేల్ నుంచి భారీ ఆఫర్లతో ప్రైమ్ మెంబర్స్ కి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్, ప్రీమియం డిజైన్, స్టన్నింగ్ కెమెరాలు మరియు Pro XDR డిస్ప్లే వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :