amazon great freedom festival sale offers heavy discount on Samsung 5g smartphone
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఆగస్టు 6వ తేదీ నుంచి మొదలైన ఈ సేల్ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది. అందుకే కాబోలు అమెజాన్ ఈ సేల్ ఆఫర్స్ వేగం పెంచింది. ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో Samsung ప్రీమియం 5G Smartphone ను ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ రోజు Samsung Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
ఈ ఫోన్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
Also Read: 20 వేలకే పెద్ద QLED Smart Tv కావాలా.. ఈరోజు Flipkart అందించిన ఈ డీల్స్ మిస్సవ్వకండి.!
శామ్సంగ్ గెలాక్సీ ప్రీమియం సిరీస్ S21 నుంచి వచ్చిన ఈ ఫోన్ Snapdragon 888 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, నేవి మరియు ఆలివ్ నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
ఈ ఫోన్ 12MP మెయిన్ (Dual Pixel AF & OIS) + 12MP అల్ట్రా వైడ్ + 8MP టెలీ ఫోటో కెమెరాతో వస్తుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.