Amazon GIF Sale: ఈ స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 ఉచిత ఇయర్ బడ్స్ ఆఫర్ చేస్తున్న.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుండి చాలా గొప్ప ఆఫర్లను అమేజాన్ అందిస్తోంది

itel స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 విలువైన ఉచిత ఇయర్ బడ్స్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది

తక్కువ ధరలో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన కూడా ఈ ఉచిత అఫర్ ను అందిస్తోంది

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా గొప్ప ఆఫర్లను అమేజాన్ అందిస్తోంది. అయితే, ఈరోజు అమేజాన్ నుండి అందిస్తున్న ఈ డీల్స్ మంచి లాభాలను అందించే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. Amazon GIF Sale నుండి చాలా itel స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 విలువైన ఉచిత ఇయర్ బడ్స్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది.

Amazon GIF Sale Offers

ఆశ్చర్యం ఏమిటంటే, ఇటెల్ నుండి చాలా తక్కువ ధరలో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన కూడా ఈ ఉచిత అఫర్ ను అందిస్తోంది. మరి అమేజాన్ ఆఫర్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.

itel S23+

ఆఫర్ ధర : రూ. 13,999

బడ్జెట్ ధరలో 3D Curved AMOLED డిస్ప్లేతో ఐటెల్ ఇండియాలో విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ రూ. 2,399 విలువైన itel T11 Buds ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అమేజాన్ అఫర్ చేస్తోంది. ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ ఇందు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 16GB* RAM + 256GB బిగ్ ఇంటర్నల్ స్టొరేజ్ వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : BSNL రూ. 200 ధరలో ఆఫర్ చేస్తున్న లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!

Itel P40+

ఆఫర్ ధర : రూ. 7,999

భారీ 7000 mAh బ్యాటరీతో ఇండియన్ మార్కెట్ లో ఐటెల్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 17% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 2,399 విలువైన itel T11 Buds మరియు SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Itel S23

ఆఫర్ ధర : రూ. 8,699

8GB RAM + 8GB మెమొరీ ఫుజన్ RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 50MP AI డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లతో వేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 21% డిస్కౌంట్ తో రూ. 8,699 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 2,399 విలువైన itel T11 Buds మరియు SBI బ్యాంక్ 10% అదనపు డిస్కౌంట్ అందుతాయి. ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :