Amazon పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సేల్ నుండి OnePlus 10R 5G పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. స్టన్నింగ్ కెమేరా మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందించగల 5G ఫోనుగా పేరొందిన ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. అమేజాన్ అఫర్ చేస్తున్న టాప్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale Best deal
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అమేజాన్ ఈరోజు వన్ ప్లస్ 10R 5G స్మార్ట్ ఫోన్ పైన బిగ్ డీల్ ను అందించింది. ప్రీమియం ధరలో వచ్చిన ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజు 28% డిస్కౌంట్ తో రూ. 27,999 ఆఫర్ ధరతో అమేజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కోన్ యూజర్లకు రూ. 2,250 రూపాయల భారీ అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
వన్ ప్లస్ 10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz IRIS డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే Hyper Touch Mode, Reading Mode, Night Mode, Eye Comfort Mode వంటి చాలా అనువైన డిస్ప్లే ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 8100 ప్రోసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.
వన్ ప్లస్ 10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక 50MP (Sony IMX766) మెయిన్ కెమేరాని + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ + 2MP మ్యాక్రో కెమేరాతో ట్రిపుల్ కెమేరాని మరియు ముందు 16MP (Sony IMX471) సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ 80W సూపర్ ఉక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile