Dolby Atmos సౌండ్ బార్ పైన Amazon GIF Sale సూపర్ డీల్.!
బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్
Amazon GIF Sale నుండి సూపర్ సౌండ్ బార్ డీల్ ను ఆఫర్ చేస్తోంది
Zebronics యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పైన ఈ సూపర్ డీల్ ను అందించింది
బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ కొనాలని ఎదురు చూసే వారికి అమేజాన్ గుడ్ న్యూస్ అందించింది. Amazon GIF Sale నుండి సూపర్ సౌండ్ బార్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Zebronics యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పైన ఈ సూపర్ డీల్ ను అందించింది అమెజాన్. ఈ డీల్ తో ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ఎన్నడూ లేనంత చవక ధరకే లభిస్తోంది మరియు మరిన్ని ఆఫర్లను కూడా కలిగి వుంది. అమేజాన్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఆఫర్ ఏమిటో చూద్దామా.
SurveyAmazon GIF Sale Dolby Atmos soundbar offer
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 నుండి ఈరోజు Zebronics ZEB-JUKE BAR 9700 PRO సౌండ్ బార్ 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read : Amazon GIF sale: లేటెస్ట్ Refrigerator ల పైన పటాకా ఆఫర్స్ అందుకోండి.!
జీబ్రానిక్స్ ZEB-JUKE BAR 9700 PRO ప్రత్యేకతలు
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ DOLBY ATMOS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 450 Watt సౌండ్ అందించ గల 2.1.2 Channel సౌండ్ బార్. ఇందులో, మొత్తం 6 స్పీకర్లు మరియు 2 పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. బార్ లో ముందు వైపుకు రెండు స్పీకర్లు మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే, పవర్ ఫుల్ BASS అందించ గల 1 సబ్ ఉఫర్ కూడా వుంది.

ఈ జీబ్రానిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ USB, AUX, Optical IN, 3 x HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది మరియు 4K HDR సపోర్ట్ కూడా వస్తుంది . ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి గొప్ప సరౌండ్ సౌండ్ ను అందించ గలదని జీబ్రానిక్స్ గొప్ప చెబుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
