Amazon GIF 2023: బ్రాండెడ్ 5G Phones పైన జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి | exciting Deals

HIGHLIGHTS

Amazon GIF 2023 మూడవ రోజు బ్రాండెడ్ 5G Phones పైన జబర్దస్త్ ఆఫర్లు

భారీ డిస్కౌంట్, అమేజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు సైతం Amazon GIF 2023 Sale నుండి చాలా చవక ధరకే

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజు బ్రాండెడ్ 5G Phones పైన జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా వచ్చిన కొన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్, అమేజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. అందుకే, బ్రాండెడ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు సైతం Amazon GIF 2023 Sale నుండి చాలా చవక ధరకే లభిస్తున్నాయి.

Amazon GIF 2023 5G Phone Offers

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు TECNO, Samsung మరియు OnePlus వంటి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ లు సైతం భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో చాలా చవక ధరకే లభిస్తున్నాయి. అందుకే, ఈ బెస్ట్ 5G Phone డీల్స్ మీకోసం అందిస్తున్నాము. ఇక్కడ అందించిన స్మార్ట్ ఫోన్ లను SBI కార్డ్స్ తో కొనుగోలు చేయడం ద్వారా 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు.

TECNO Pova 5 Pro 5G

ఆఫర్ ధర : రూ. 14,999

టెక్నో ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ నుండి రూ. 1,100 రూపాయల కూపన్ ఆఫర్ల తో లభిస్తోంది. అంటే, ఈ ఫోన్ ను ఈ అఫర్ తో రూ. 13,899 రూపాయల అఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నో 5జి ఫోన్ మల్టీ కలర్ బ్యాక్లిట్ ARC ఇంటర్ పేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 8GB RAM,128GB స్టోరేజ్, 50MP AI డ్యూయల్ కెమేరా, 6.78”FHD+, 68W Ultra ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Also Read : Amazon సేల్ నుండి OnePlus 10R 5G పైన భారీ డిస్కౌంట్.. Offer Price ఎంతంటే.!

Samsung Galaxy M34 5G

ఆఫర్ ధర : రూ. 15,999

120Hz sAMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ No Shake కెమేరా, 6000 mAh హెవీ బ్యాటరీ 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 35% డిస్కౌంట్ తో రూ. 15,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI కార్డ్స్ తో కొను గోలు చేయడం ద్వారా మరింత చవక ధరకే అందుకోవచ్చు. Buy From Here

OnePlus Nord CE 3 5G

ఆఫర్ ధర : రూ. 26,998

వన్ ప్లస్ లేటెస్ట్ పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు పొందిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి రూ. 2,000 రూపాయల భారీ కూపన్ ఆఫర్ తో లభిస్తోంది ఈ ఆఫర్ ద్వారా ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ. 24,998 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, SBI కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 50MP (Sony IMX890) సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమేరా, HDR 10+ సపోర్ట్ కలిగిన బిగ్ 120 Hz AMOLED FHD+ డిస్ప్లే మరియు Snapdragon 782G ప్రోసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :