అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Samsung Galaxy S25 Ultra 5G జబర్దస్త్ డిస్కౌంట్ అనౌన్స్.!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ Samsung Galaxy S25 Ultra 5G పై జబర్దస్త్ డిస్కౌంట్ అనౌన్స్
అమెజాన్ కొత్త సేల్ నుంచి ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో పొందొచ్చు
ఏకంగా రూ. 16,500 భారీ తగ్గింపు ధరలో మీ సొంతం చేసుకోవచ్చు
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Samsung Galaxy S25 Ultra 5G జబర్దస్త్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. దీపావళి సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ డీల్ మిస్ చేసుకున్న వారు అమెజాన్ కొత్త సేల్ నుంచి ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో పొందొచ్చు. ఈ ఫోన్ శాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు అన్ని ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ని ఏకంగా రూ. 16,500 భారీ తగ్గింపు ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S25 Ultra 5G : ఆఫర్లు
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఫోన్ పైన బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను 19 శాతం డిస్కౌంట్ తో రూ. 1,04,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ ఫోన్ పైన రూ. 10,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ కూడా అందించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో 24 నెలల EMI ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 6,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.
అంటే, ఈ అమెజాన్ సేల్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను పైన తెలిపిన ఆఫర్స్ తో రూ. 88,499 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ ఆఫర్లు చెక్ చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Samsung Galaxy S25 Ultra 5G : ఫీచర్స్
ఇది శాంసంగ్ ప్రీమియం సిరీస్ స్మార్ట్ ఫోన్ మరియు చాలా ప్రీమియం ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X స్క్రీన్ ని QHD+ రిజల్యూషన్ మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా Armor 2 గ్లాస్ మరియు S Pen సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.
ఇది క్వాల్కమ్ యొక్క Snapdragon 8 Elite చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టం తో జతగా One UI 7 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS కి వెంటనే అప్డేట్ అందుకుంటుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఐకే కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (5x ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) కలిగిన ప్రీమియం రియర్ కెమెరా మరియు 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8K మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.