Amazon Big Deal: ఎప్పుడూ లేనంత చవక దరకే OnePlus 10R 5G.!

HIGHLIGHTS

Amazon సేల్ నుండి ఈరోజు Big Deal ను అందించింది

ఎప్పుడూ లేనంత చవక దరకే OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఈ బిగ్ డీల్ పైన ఒక లుక్కేద్దామా

Amazon సేల్ నుండి ఈరోజు Big Deal ను అందించింది. ఎప్పుడూ లేనంత చవక దరకే OnePlus 10R 5G స్మార్ట్ ఫోన్ ను అందించింది అమేజాన్. ఈ సేల్ నుండి ఇప్పటికే ఈ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ను అందించిన అమేజాన్ ఇప్పుడు ఈ ఫోన్ పైన భారీ బ్యాంక్ ఆఫర్ తో చాలా చవక ధరకే సేల్ చేస్తోంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఈ బిగ్ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

Amazon Big Deal on OnePlus 10R 5G

అమేజాన్ సేల్ నుండి వన్ ప్లస్ 10ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 28% డిస్కౌంట్ తో రూ. 27,999 ధరతో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు HDFC & OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,250 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను 25 వేల ధరలో అందుకునే అవకాశం అమేజాన్ ఈ పండుగ సేల్ నుండి అందించింది. Buy From Here

Also Read : Amazon Sale నుండి భారీ డీల్స్ తో 30 వేల ధరలో Best Branded ల్యాప్ టాప్స్.!

వన్ ప్లస్ 10 ఆర్ 5జి స్పెక్స్

వన్ ప్లస్ 10 ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ గల AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు Hyper Touch Mode ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ DImensity 8100 Max ప్రోసెసర్ తో పనిచేస్తుండు మరియు జతగా 8GB ర్యామ్ + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.

ఈ ఫోన్ లో 50MP (Sony IMX766) సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కేమెరా మరియు 16MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి . ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :