లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను తక్కువ EMI చెలించే విద్ధంగా కొనాలని చూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి తక్కువ EMI చెల్లింపు అఫర్ తో లభిస్తున్న ఈ లేటెస్ట్ iQOO 5G ఫోన్ పైన ఒక వేయండి. ఇండియాలో ఐకూ సరికొత్తగా లాంచ్ చేసిన 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి మంచి EMI మరియుయ్ బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో కూడా పొందే వీలుంది. నెలకు రూ.669 కడితే చాలు iQOO లేటెస్ట్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ బెస్ట్ డీల్ గురించి తెలుసుకుందామా.
ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అమెజాన్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ ను ఏదైనా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనే వారికి 750 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే,ఈ అఫర్ ఈ అర్ధరాత్రితో(నవంబర్ 7 రాత్రి 12గం వరకూ) ముగుస్తుంది. Buy From Here
ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 6GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.