5000 mah బ్యాటరీ తో Alcatel Pixi 4 ప్లస్ పవర్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది అల్కాటెల్. దీనిలోని Huge బ్యాటరీ ఇతర ఫోనులకు చార్జింగ్ కూడా ఇస్తుంది.
Surveyస్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in HD IPS డిస్ప్లే, 1GB రామ్, 13MP flash రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.
బ్లూ టూత్ 4.0, 3G తో ఫోన్ బరువు 202 గ్రా ఉండనుంది. వైట్, బ్లూ, గ్రీ, బ్లాక్, ఆరంజ్ కలర్స్ లో బ్యాక్ panels ఉన్నాయి ఫోన్ కు. అయితే ఫోన్ ప్రైస్ మాత్రం కంపెని ఇంకా వెల్లడించలేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile