మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ మొబైల్‌ ఎయిర్‌టెల్ పార్టనర్ షిప్‌తో లాంచ్ చేయబడింది

HIGHLIGHTS

ఎయిర్‌టెల్ పార్టనర్ షిప్‌తో లాంచ్ చేయబడింది

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్   మొబైల్‌ ఎయిర్‌టెల్ పార్టనర్ షిప్‌తో లాంచ్  చేయబడింది

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్  గా  సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ స్మార్ట్  ఫోన్  పేరు  కాన్వాస్ 2 2017 ,కంపెనీ ఈ ఫోన్ ధరను రూ. 11,999గా చెప్పింది. మైక్రోమ్యాక్స్ రీటెయిల్ అవుట్ లెట్లలో మే 17 నుంచి  ఈ ఫోన్  సేల్స్  స్టార్ట్  అవుతాయి. .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 మరియు  ఇంకొక  ముఖ్య  విషయం  మొబైల్‌ ఎయిర్‌టెల్ పార్టనర్ షిప్‌తో లాంచ్  చేయబడింది . . ఫోన్ తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ pre-bundled  కూడా  పొందవచ్చు' .ఈ మొబైల్ కొన్నవారికి ఎయిర్‌టెల్ 4జీ డేటా 1 ఇయర్  కంప్లీట్  గా   లభిస్తుంది.   మరియు  అన్ లిమిటెడ్ కాల్స్ ని వినియోగదారులు అందుకోవచ్చు. అయితే డైలీ 1 జిబి మాత్రమే   యూజర్  కి లభిస్తుంది. 

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ,కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,3 జీబీ ర్యామ్ తో పాటు , 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. 13  ఎంపీ రేర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో 5 ఎంపీ  సెల్ఫీ కెమెరా. 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile