MyPlan Infinity సిరిస్ లో airtel కొత్త పోస్ట్ paid ప్లాన్స్ ను ప్రవేశ పెట్టింది. ఇవి ఇంతక ముందు కన్నా చీప్ గా ఉన్నాయి. 1,119 రూ లకు unlimited వాయిస్ కాలింగ్, SMS అండ్ 3G/4G డేటా వస్తుంది.
Surveyలోకల్ అండ్ std మరియు ఇండియా వైడ్ గా రోమింగ్ కూడా ఫ్రీ. ప్రతీ రోజు 100 మెసేజెస్ ఫ్రీ. అదనంగా 1GB 4G/3G ఇంటర్నెట్ డేటా కూడా వస్తుంది.
వీటికి తోడూ ఎయిర్టెల్ Wynk music అండ్ Wynk movies సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ. ఇది బేసిక్ ప్లాన్. ఇంకా ఎక్కువ ఇంటర్నెట్ కావాలనుకుంటే 1,599 రూ ప్లాన్ ఎంచుకోవాలి.
అన్నీ same, కేవలం ఇంటర్నెట్ మాత్రం 5GB వస్తుంది 1,599 రూ లకు. 10GB డేటా తో 1,999 రూ ప్లాన్ ఉంది. 20GB ప్లాన్ తో 2,999 రూ లకు మరొక ప్లాన్ ఉంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile