Airtel మరియు Aircel కు మధ్యన 4G డీల్. ఎవరు ఎవరి నెట్ వర్క్ వాడుతున్నారో చూడండి..

Aircel మరియు airtel కు మధ్య 4G spectrum ఇంటర్నెట్ డీల్ కుదిరింది. అయితే ఇక్కడ airtel సిగ్నల్ ను aircel వాడేందుకు అయ్యి ఉంటుంది ఈ డీల్ అనుకుంటే పొరపాటు పడినట్లే..

aircel యొక్క 20MHz 2300 4G specrum ను airtel వాడనుంది. అవును 8 టెలికం సిర్కిల్స్ లో airtel కంపెనీ, aircel నుండి 4G ను వాడుకుంటుంది.

ఈ సిర్కిల్స్.. ఆంధ్రా ప్రదేశ్, తమిళ్ నాడు, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ అండ్ నార్త్ ఈస్ట్ సిర్కిల్స్. డీల్ విలువ 3500 కోట్లు. టెలికం మినిస్ట్రీ ఈ డీల్ ను నిన్న క్లీర్ కూడా చేయటం జరిగింది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :