4G VoLTE సపోర్ట్ తో 5,949 రూ లకు Lava కొత్త సిరిస్ స్మార్ట్ ఫోన్

4G VoLTE సపోర్ట్ తో 5,949 రూ లకు Lava కొత్త సిరిస్ స్మార్ట్ ఫోన్

5,949 rs కు ఇండియాలో Lava నుండి కొత్తగా A సిరిస్ లో మొదటి మోడల్ A97 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రస్తుతం కంపెని వెబ్ సైట్ లో లిస్టు అయ్యింది.

స్పెక్స్ – 5 in FWVGA TFT డిస్ప్లే. అంటే 480X854 పిక్సెల్ రిసల్యుషణ్ ఉంటుంది ఫోన్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS.

1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, 2350 mah బ్యాటరీ, 4G ఇంటర్నెట్, LTE సపోర్ట్ with Band 5 అండ్ Band 40.

VoLTE సపోర్ట్, 5MP రేర్ కెమెరా with LED ఫ్లాష్, 5MP ఫ్రంట్ కెమెరా with LED ఫ్లాష్ తో ఫోన్ బ్లూ, గ్రే అండ్ గోల్డ్ కలర్స్ లో 160 గ్రా బరువుతో వస్తుంది. త్వరలోనే సేల్స్ కూడా స్టార్ట్ అని అంచనా.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo