చైనా UNSC దిక్కరానికి గాను 10,000 మందికి పైగా వేసిన ఓటింగులో 70% మంది వినియోగదారులు చైనా ఉత్పత్తుల కొనుగోలు చేయకూడదని ఓటు వేశారు.

Updated on 19-Mar-2019
HIGHLIGHTS

మేము డిజిట్ యొక్క ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు Instagram ఛానళ్లలో లో ఒక పోలింగును నిర్వహించాము, దీనిలో షైన స్మార్ట్ ఫోన్లను బహిష్కరించాలని, కచ్చితమైన మెజారిటితో ఓటు వేశారు. అయితే, ఒక మెజారిటీ సంఖ్య ప్రజలు చైనా ఫోనల్ను విస్మరించడం తమ వల్లకాదని వాటికీ తగిన ప్రత్యామ్నాయం లేకపోవడమే కారణమని తెలిపారు.

JeM చీఫ్ మసూద్ అజహర్ పైన నిషేధాన్ని ప్రకటించాలని, UN సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) సూచించిన మేరకు దాన్ని చైనా అడ్డుకునేలా తీసుకున్న చర్యలు, చైనా స్మార్ట్ ఫోన్ల కోసం మీరు ఇచ్చే  ప్రాధాన్యతఎమిటని ? మేము దానిగురించి ఓటు వేయడానికి ట్విట్టర్, ఫేస్ బుక్ మరియు Instagram లో మా ప్రేక్షకులను అడిగాము మరియు వాటి ఫలితాలు  ఈ విధంగా ఉన్నాయి. మేము మా ట్విట్టర్ పోల్స్ ఫలితాలను ప్రచురించాము. కచ్చితంగా, మెజారిటీ వినియోగదారులు చైనీస్ స్మార్ట్ఫోన్లను బహిష్కరించడానికి అనుకూలంగా ఓటు వేశారు. మా సోషల్ మీడియా పోలింగ్ లో 10,000+ మంది స్పదించారు, వారి మానోభవన ఇదే చిత్రాన్ని చిత్రీకరిస్తుంది.

డిజిట్ యొక్క Facebook , Instagram మరియు Twitter పేజీలలో 70 శాతం ఓటర్లు చైనా స్మార్ట్ఫోన్లను బహిష్కరించడం కోసం ఓటు వేశారు,ఇది UNC సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత జరిగింది, అదే సమయంలో 30 శాతం మంది అభ్యర్థులు చైనీస్ ఫోన్లను బహిష్కరించాలని ఓటు వేయలేదు మరియు వారు వాటిని కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు. ముందు ప్రస్తావించినట్లుగా, మా అన్ని భాషా పేజీలతో కలిపి, Digit's సోషల్ మీడియా ఖాతాలన్నిటిలో ఈ పోల్ ని మేము నిర్వహించాము, ఫలితంగా UNSC వద్ద చైనీస్ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయని ఓటు వేసిన 10,000 మందిలో 70 శాతం మంది చైనీస్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు సంబంధించి వారి ప్రాధాన్యతను వివరించారు.

చైనా స్మార్ట్ఫోన్లను బహిష్కరించడం కోసం వారి ఓటు స్పష్టంగా ఉండగా, ఎన్నికలపై మేము అందుకున్న Comments అనేక ఆసక్తికరమైన కోణాలను హైలైట్ చేస్తున్నాయి. మార్కెట్లో ఆచరణీయ ప్రత్యామ్నాయాలు లేకపోవడం, చైనా స్మార్ట్ఫోన్లను విస్మరించడానికి భారతీయులు అసమర్థత వ్యక్తం చేయడం గురించే ఈ కామెంట్స్ చాలా ఎక్కువగా కనిపించాయి. మా ప్రేక్షకుల్లో చాలామంది, భారతదేశంలో స్థానిక వనరులు లేకపోవడంతో, స్థానికంగా స్మార్ట్ఫోన్లను అభివృద్ధి చేయడం  మరియు తయారుచేయడం లీకపోవడంతో, చైనీస్ OEM లచే చేసిన ఫోన్లను కొనుగోలు చేయకుండా వినియోగదారులకు ఉండటం లేదు.

భారతదేశంలో చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారుల బలమైన హోదా వ్యాఖ్యలు చాలా స్పష్టంగా వుంది. చైనా స్మార్ట్ఫోన్ విక్రేతలు, OnePlus, Xiaomi, Huawei, Oppo మరియు Vivo యొక్క కమాండింగ్, భారతదేశంలో 60 శాతం మార్కెట్ వాటాతో సహా కనబడుతోంది, Digit యొక్క ఫేస్ బుక్ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలలో ఇది ప్రతిబింబిస్తుంది.

భారతదేశంలో చైనీస్ ఎలక్ట్రానిక్స్ ఉండటం అసాధ్యం అని కొందరు అనుకోకుండా చూస్తే, చాలామంది వాటాదారులు చైనీస్ కానటువంటి స్మార్ట్ఫోన్ల మీద డబ్బుకు  తగిన ఉత్తమ-తరగతి లక్షణాల విలువను గుర్తించడం కష్టం అని భావించారు.

అయితే,  Xiaomi, OnePlus మరియు ఇతరుల నుండి చైనీస్ ఫోన్లను దిగుమతి చేసుకునే ఫోన్లను కొనుగోలు చేయడాని కంటే, మేడ్-ఇన్-ఇండియాతో దేశంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కొనుగోలు చేయడం, ఒక ఆచరణీయ ప్రత్యామ్నాయం అని భావించిన వారు కూడా ఉన్నారు.

మీరు ఇంకా ఈ సమస్యపై ఓటు వేయాలని భావిస్తే, మా Facebook పోల్ మరొక 5 రోజులు Live గా ఉంటుంది. ఈ Comment విభాగంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి లేదా ఓటు వేయండి మరియు మా Facebook పేజిలో ఈ సమస్య గురించి మీరు ఎలా భావిస్తారో తెలియజేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :