టాప్ 5 డిస్కౌంట్ ల్యాప్ టాప్ డీల్స్ : Flipkart నుండి ఉపలబ్ధి

HIGHLIGHTS

Axis బ్యాంకు క్రెడిట్ మరియు బజ్ కార్డుతో కొనేవారికి 5% తక్షణ డిస్కౌంట్

టాప్ 5 డిస్కౌంట్ ల్యాప్ టాప్ డీల్స్ : Flipkart నుండి ఉపలబ్ధి

ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అనేక డీల్స్ అందిస్తోంది. అయితే, ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్ టాప్ ని తక్కువ ధరతో కొనడానికి చూస్తున్నవారికీ మాత్రం నేను ఇక్కడ అందించిన ఈ బెస్ట్ 5 డిస్కౌంట్ ల్యాప్ టాప్ డీల్స్ మంచి ప్రయోజనాలు అందిస్తాయి. మంచి స్పెక్స్ మరియు ఫిచర్లను కలిగిన బ్రాండెడ్ ల్యాప్ టాప్ల లలో అత్యధికంగా డిస్కౌంట్ మరియు డీల్స్ కలిగిన వాటిని ఒక జాబితాగా అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డిస్కౌంట్లతో పాటుగా, Axis బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు Buzz కార్డుతో కొనేవారికి 5% అధనపు తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.               

1. Asus EeeBook Celeron Dual Core

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/11.6 inch/Star Grey/ 0.98 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 17,990 గా ఉండగా దీని పైన అందిస్తున్న 22% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.13,990 ధరతో కొనవచ్చు. 

2. Asus Vivo Celeron Dual Core 

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/11.6 inch/Star Grey/0.99 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 17,990 గా ఉండగా దీనిపైన అందిస్తున్న 4,000 డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.13,990 ధరతో కొనవచ్చు.

3. Lenovo Ideapad 120s Pentium Quad Core

ఈ ల్యాప్ టాప్ – 4 GB/128 GB SSD/Windows 10 Home/14 inch/ Mineral Grey/1.44 kg వంటి ప్రత్యేకతలతో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 34,490 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 15% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 28,990 ధరతో కొనవచ్చు.

 4. Lenovo Ideapad 330 Core i3 7th Gen 

ఈ ల్యాప్ టాప్ – 4 GB + 16 GB Optane/1 TB HDD/Windows 10 Home/2 GB Graphics/15.6 inch/Onyx Black/2.2 kg తో పాటుగా సన్నని మరియు ఒక 2.2 kg తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 38,658 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 26% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 35,990 ధరతో కొనవచ్చు.

5.   Asus VivoBook Core i3 8th Gen

ఈ ల్యాప్ టాప్ – 8 GB/1 TB HDD/256 GB SSD/Windows 10 Home/14 inch/Gun Metal/1.4 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 62,990 గా ఉండగా దీనిపైన అందిస్తున్న 28% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.44,990 ధరతో కొనవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo