9,999 రూ లకు Ultra Thin Book లాంచ్ ఇండియాలో

Updated on 10-Jun-2016

RDP అనే ఇండియన్ leading హార్డ్ వేర్ manufacturing కంపెని అఫీషియల్ గా లాప్ టాప్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతూ "Thin Book" పేరుతో లాప్ టాప్ లాంచ్ చేసింది.

హై లైట్స్ ఏంటంటే లాప్ టాప్ నిజంగా సన్నగా ఉంది. ప్రైస్ మాత్రం 9,999 రు మాత్రమే. 14.1 in డిస్ప్లే 1366×768 పిక్సెల్ రిసల్యుషణ్ తో వస్తుంది. 

ఈ ప్రైస్ లో ప్రపంచంలోనే మొదటి ultra slim లాప్ టాప్ ఇదే అని చెబుతుంది కంపెని. glossy fiber డిజైన్ కలిగి ఉంది.

ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, బ్లూ టూత్ 4.1, ఇంటెల్ HD గ్రాఫిక్స్, వెబ్ కెమెరా, WiFi, 10000 mAh 3.7 v బ్యాటరీ ఉన్నాయి దీనిలో.

www.rdp.in/prebook ఈ లింక్ లో RDP Thin Book ను ప్రీ ఆర్డర్ చేసుకోగలరు. ప్రీ ఆర్డర్స్ చేసిన వారికీ 16GB sd కార్డ్ ఫ్రీ గా ఇస్తుంది కంపెని.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :