4GB ర్యామ్ తో 14 వేల బడ్జెట్ లో HP Stream 14 లాప్ టాప్ లాంచ్

4GB ర్యామ్ తో 14 వేల బడ్జెట్ లో HP Stream 14 లాప్ టాప్ లాంచ్

HP బ్రాండ్ బడ్జెట్ రేంజ్ లో కొత్త లాప్ టాప్ లాంచ్ చేయటం జరిగిని. విండోస్ 10 తో వస్తున్న ఈ లాప్ టాప్ ప్రైస్ 14,500 రూ సుమారు.

ఇది stream సిరిస్ లో వస్తుంది. పేరు HP Stream 14. రెండు సంవత్సరాల క్రితం ప్రవేశ పెట్టింది ఈ సిరిస్ ను.  జనరల్ గా ఈ సిరిస్ లో అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ కు అనుగుణంగా ఉంటాయి. అంటే బేసిక్ టెక్నికల్ స్పెక్స్, ఎక్కువ బ్యాటరీ స్లిమ్ బాడీ.

ఇక దీనిలోని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే.. 14 in స్క్రీన్ with 1366×768 రిసల్యుషణ్, కొత్త ఇంటెల్ సెలేరోన్ ప్రొసెసర్, 4GB ర్యామ్, 32GB స్టోరేజ్.

100GB free onedrive క్లౌడ్ స్టోరేజ్,  10 గం బ్యాటరీ బ్యాక్ అప్ తో బ్లూ, purple అండ్ వైట్ కలర్స్ లో లభ్యమవుతుంది. సెప్టెంబర్ 7 నుండి సేల్స్స్టార్ట్అవుతాయి.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo