బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ అందిస్తున్న Flipkart

బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ అందిస్తున్న Flipkart
HIGHLIGHTS

బెస్ట్ డీల్స్ అందుకోండి

తక్కువ ధరతో కొనవచ్చు

అదనంగా బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి

ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈరోజు మంచి ల్యాప్ టాప్ డీల్స్ అందిస్తోంది. అయితే, ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్ టాప్ ని తక్కువ ధరతో కొనడానికి చూస్తున్నవారికీ మాత్రం నేను ఇక్కడ అందించిన ఈ బెస్ట్ 5 డిస్కౌంట్ ల్యాప్ టాప్ డీల్స్ మంచి ప్రయోజనాలు అందిస్తాయి. మంచి స్పెక్స్ మరియు ఫిచర్లను కలిగిన బ్రాండెడ్ ల్యాప్ టాప్లల పైన అత్యధికంగా డిస్కౌంట్ మరియు డీల్స్ కలిగిన వాటిని ఒక జాబితాగా అందిస్తున్నాను.

డిస్కౌంట్లతో పాటుగా, Axis బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు Buzz కార్డుతో కొనేవారికి 10% అధనపు తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.              

1. Asus Core i3 7th Gen

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/Silver Gradient/2 kg వంటి గొప్ప ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో HD డిస్ప్లేతో వస్తుంది. దీని ధర Rs. 31,990 గా ఉండగా దీని పైన అందిస్తున్న 18% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం Rs. 25,990 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.   

2. HP 14q Core i3 7th Gen 

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/DOS/14 inch/Jet Black/1.47 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీన్నర తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. ఇది Rs. 31,837 ధరతో ఉండగా దీనిపైన అందిస్తున్న 16% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం Rs. 26,490 ధరతో కొనవచ్చు.      కొనడానికి  ( LINK )  పైన నొక్కండి.

3. Acer Aspire 3 Core i3 7th Gen

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/Grey/2.2 kg వంటి ప్రత్యేకతలతో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని Rs. 28,490 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 8% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 28,490 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

 4. Lenovo Ideapad 330 Core i3 7th Gen

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/14 inch/Onyx Black/2.1 kg తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర Rs. 39,490 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 29% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 27,990 ధరతో కొనవచ్చు. కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

5.  Dell Inspiron 14 3000 Series Core i3 7th Ge

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/14 inch, Black/1.96 kg తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర Rs. 33,751 గా ఉండగా దీనిపైన అందిస్తున్న 20% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 26,990 ధరతో కొనవచ్చు.  కొనడానికి ( LINK ) పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo