Laptop Bonanza Sale : 2-ఇన్-1 ల్యాప్ టాప్ కేవలం రూ.9,999 ధరతో ప్రారంభం

HIGHLIGHTS

కేవలం నెలకు 332 రూపాయల EMI తో సొంతం చేసుకోవచ్చు.

Laptop Bonanza Sale : 2-ఇన్-1 ల్యాప్ టాప్ కేవలం రూ.9,999 ధరతో ప్రారంభం

ముందుగా మొబైల్స్ బొనాంజా సేల్ అందించిన Flipkart ఇప్పుడు ల్యాప్ టాప్ల పైన కూడా బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్ ద్వారా అనేక బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్లు, ఎక్స్చేంజి ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. సరసమైన దార్లో ఒక సాధారణ ల్యాప్ టాప్ కొనడానికి ఈ సేల్ సరిగ్గా సరిపోతుంది. అధనంగా, బజాజ్ ఫిన్ సర్వ్ మరియు HDFC బ్యాంక్ కార్డుల నుండి EMI ద్వారా కొనుగోలు చేసేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇందులో భాగంగా అతితక్కువ ధరలో ఈ సేల్ నుండి అమ్ముడవుతున్నటువంటి  2-ఇన్-1 ల్యాప్ టాప్ల వివరాలను అందిస్తున్నాను.

1. i-Life ZED Series Atom Quad Core 

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/ ZED Book W 2 in 1 Laptop/10.1 inch/1.06 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 10.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 11,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 2000 డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.9,990 ధరతో కొనవచ్చు.

2. i-Life ZED Series Atom Quad Core

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/ ZED Book Grin / ZED Book W 2 in 1 Laptop/10.1 inch/ Grey/ 1.06 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 10.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 11,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 1000 డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.9,990 ధరతో కొనవచ్చు.

3. Iball Atom Quad Core

ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB HDD/Windows 10) i360 2 in 1 Laptop/11.6 inch  తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 15,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 8% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 14,640 ధరతో కొనవచ్చు.

 4. HP Pavilion x360 Pentium Quad Core

ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/11-ad105tu 2 in 1 Laptop/11.6 inch/1.39 kg  తో పాటుగా సన్నని మరియు ఒక కేజీన్నర  తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 38,658 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 5% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 14,640 ధరతో కొనవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo