బడ్జెట్ సెగ్మెంట్ లో రెండు ఆసుస్ లాప్ టాప్స్ లాంచ్

బడ్జెట్ సెగ్మెంట్ లో రెండు ఆసుస్ లాప్ టాప్స్ లాంచ్
HIGHLIGHTS

1TB హార్డ్ డిస్క్, 28,999 ధర వీటి ప్రత్యేకతలు.

LJ-XX177H మరియు  LJ-XX132H లాప్ టాప్ మోడల్స్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది ఆసుస్.  X555 సిరిస్ లో వస్తున్న వీటికి 15.6 LED బ్యాక్ లిట్ HD స్క్రీన్ (1366 x 768 పిక్సెల్స్) ఉన్నాయి.

LX-177H మోడల్ లో ఇంటెల్ i3 కోర్ 2.1GHz  ప్రొసెసర్ ఉండగా, LX-XX132 మోడల్ కు 2.2GHz i5 ప్రొసెసర్ ఉంది. రెండింటికి GeForce 920M గ్రాఫిక్స్ కార్డ్ మరియు 4జిబి ర్యామ్ ఉన్నాయి. 1TB 5400RPM HDD దిని ప్రత్యేకం.

రెండింటిలో WiFi, బ్లూటూత్, 3 USB పోర్ట్స్(2 usb లు 3.0 ఒక usb 2.0 స్పీడ్ కనెక్టివిటి తో వస్తున్నాయి) , DVD డ్రైవ్. విండౌస్ 8.1, ఆసుస్ సోనిక్ మాస్టర్ టెక్నాలజీ ఉన్నాయి. నార్మల్, థియేటర్, వివిడ్ మరియు కస్టమ్ మోడ్ లలో డిస్ప్లే డిజైన్ చేయబడింది. ఇందులోని ఐస్ కూల్ టెక్నాలజీ లాప్ టాప్ త్వరగా హీట్ అవకుండా చేస్తుంది. మరియు 2 సేకేండ్స్ లో స్లీప్ మోడ్ నుండి వేక్ అప్ అవుతుంది.

చాలా కలర్స్ లో విడుదల అయిన ఈ మోడల్స్ 28,999 రూ లకు సేల్ అవనున్నాయి.

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo