అమేజాన్ బ్యాక్ టూ స్కూల్ సేల్ : ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్

అమేజాన్ బ్యాక్ టూ స్కూల్ సేల్ : ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్

అమేజాన్ ఇండియా ఇప్పుడు బ్యాక్ టూ స్కూల్ సేల్  పేరుతొ నిర్వహిస్తున్న సేల్ ద్వారా ల్యాప్ టాప్ల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు. ఈ సేల్ ద్వారా మంచి బ్రాండెడ్ ల్యాప్ టాప్లను చాల తక్కువ ధరతో కొనుగోలు చేసే అవకాశాన్ని అమేజాన్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా అందిస్తోంది. అంతేకాకుండా, ICICI బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డు EMI తో 1,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ మరియు No Cost EMI తో కూడా  ల్యాప్ టాప్లను సొంతం చేసుకుం అవకాశాన్ని అందిస్తోంది.                  

1. iBall M500 14-inch Laptop  

ఈ ల్యాప్ టాప్ – Intel Celeron N3350/4GB/32GB/Windows 10/Integrated Graphics వంటి ప్రత్యేకతలతో ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 16,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 24% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.12,990 ధరతో కొనవచ్చు.

2. HP 15 AMD E2 

ఈ ల్యాప్ టాప్ – 15.6-inch Entry Level Laptop (4GB /1TB HDD/Windows 10 Home తో పాటుగా సన్నని మరియు 2 కేజీల బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ.26,979 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న20% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 21,450 ధరతో కొనవచ్చు.

3. Dell Inspiron 3567

ఈ ల్యాప్ టాప్ – Intel Core i3 7th Gen/15.6-inch FHD Laptop 4GB/1TB HDD/Windows 10 Home/MS Office తో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 46,713 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 37% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 29,490 ధరతో కొనవచ్చు.

 4. HP 15 Core i3 7th gen

ఈ ల్యాప్ టాప్ – 15.6-inch Laptop (4GB/1TB HDD/Windows 10 Home/Natural Silver/2.04 kg తో పాటుగా సన్నని మరియు రెండు కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 35,201 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 11% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 31,490 ధరతో కొనవచ్చు.

5. Lenovo Ideapad 330 

ఈ ల్యాప్ టాప్ – Intel Core i5 8th Gen 15.6-inch Full HD Laptop 8GB DDR4/1TB HDD/Windows 10 Home తో పాటుగా సన్నని మరియు రెండు కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15. 6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ.58,490 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న27% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 42,890 ధరతో కొనవచ్చు.

6. ASUS TUF FX505DY-BQ002T

ఈ ల్యాప్ టాప్ – 15.6-inch FHD Gaming Laptop /AMD Ryzen 5-3550H/8GB/1TB HDD/Windows 10/Radeon RX 560X 4GB Graphics తో పాటుగా సన్నని మరియు ఒక 2.2 కేజీల బరువుతో ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 69,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 14% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.59,990 ధరతో కొనవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo