JIO నుంచి ఇప్పుడు ఫ్రీ గా WIFI …!!!
By
Santhoshi |
Updated on 20-Dec-2017
JIO మరో సరికొత్త వ్యూహ రచన ప్రకారం ఇంకొక ఫ్రీ సర్వీస్ యూజర్స్ కి అందిస్తుంది .
JIO సుమారు 3 కోట్ల స్టూడెంట్స్ కి ఫ్రీ గా వైఫై ను ఇస్తుంది
Survey✅ Thank you for completing the survey!
మొత్తం దేశ వ్యాప్తం గా 38 వేల కాలేజెస్ లో ఫ్రీ గా వైఫై సర్వీస్ ను అందిస్తుంది . జియో దీని కోసం ప్రభుత్వం తో చర్చలు జరుపుతుంది . నిజంగా ఈ చర్చలు సఫలమైతే దాదాపు 3 కోట్ల స్టూడెంట్స్ కి ఫ్రీ గా వైఫై లభిస్తుంది . వారికి ఆన్లైన్ స్టడీస్ కి ఎంతగానో సహాయపడుతుంది
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
