జియో అతి చవకైన ఈ ప్లాన్లో ఇన్ని లాభాలు
By
Team Digit |
Updated on 08-May-2017
HIGHLIGHTS
ఈ ప్లాన్ యొక్క ధర Rs. 19
ప్రస్తుతం మార్కెట్ లో జియో తన కొత్త ప్లాన్స్ ని లేటెస్టుగా ప్రవేశపెట్టింది. వాటిలో Rs. 309 మరియు Rs. 149 ధర గల రెండు ప్లాన్స్ వున్నాయి. ఇప్పుడు జియో ఇంకొక ప్లాన్ గురించి చెప్పబోతున్నాము . ఈ ప్లాన్ యొక్క ధర Rs. 19 మరియు ఈ ప్లాన్ కింద వాయిస్ కాలింగ్ పూర్తిగా ఫ్రీ గా లభ్యం .
Survey✅ Thank you for completing the survey!
Rs. 19 ధర గల ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 1 రోజు మాత్రమే . దీనిలో ప్రైమ్ మెంబర్స్ కోసం ఒక్క రోజుకు 200MB 4G డేటా లభ్యమవుతుంది , అలాగే నాన్ ప్రైమ్ మెంబర్స్ కి దీనిలో 100MB 4G डाटा లభ్యమవుతుంది. ఈ ప్లాన్ లో std రోమింగ్ అన్నీ పూర్తిగా ఫ్రీ గా లభిస్తాయి.
మరియు జియో అతిత్వరలో తన DTH సేవలు కూడా మొదలుపెట్టనుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile