రిలయన్స్ JIO 4G VoLTE ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది , ధర Rs. 0
By
Santhoshi |
Updated on 21-Jul-2017
ఆశాజనకంగా ఈరోజు రిలయన్స్ JIO తన 4G VoLTE ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టింది . దీని ధర తెలుసా Rs. 0 మాత్రమే . కానీ దీనికోసం మీరు 3 ఏళ్ళకి Rs. 1500 పే చేయాలి . ఈడబ్బు మీకు 3 ఏళ్ల తరువాత తిరిగి ఇవ్వబడుతుంది .
Survey✅ Thank you for completing the survey!
దీనితో పాటుగా యూజర్స్ కి ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి దీనికి ద్వారా యూజర్ 4G ఇంటర్నెట్ యూస్ చేసుకోవచ్చు . ఈ ఫోన్ 15 ఆగష్టు నుంచి ప్రీ టెస్టింగ్ కోసం బీటా వెర్షన్ తో అందుబాటులో ఉంటుంది .
