రిలయన్స్ jio lyf కస్టమర్స్ కి బంపర్ ఆఫర్

రిలయన్స్  jio lyf  కస్టమర్స్  కి బంపర్ ఆఫర్

 రిలయన్స్  jio lyf  కస్టమర్స్  కి బంపర్ ఆఫర్  ప్రకటించింది. 
ఎవరైతే lyf స్మార్ట్ ఫోన్స్  వాడుతున్నారో  ఆ కస్టమర్స్ కి 20% అదనపు  డేటా లభిస్తుంది. మై  lyf వెబ్సైటు  లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం 6,690 నించి 9,700 విలువైన  హ్యాండ్ సెట్  లపై అంటే వాటర్ సబ్ బ్రాండ్  లపై  మాత్రమే  వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన  తో ప్రస్తుతం 1జీబీ 4జి బి ఉచిత డాటాను పొందుతున్న lyf స్మార్ట్ ఫోన్స్ కలిగిన  యూజర్స్ ఇకపై డైలీ 1. 2జీబీ డేటా  ను పొందుతారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile