jio ఇప్పుడు ఫ్రీ 4 జి డేటా ఫ్రీ గా ఇస్తుంది
By
Team Digit |
Updated on 22-Jun-2017
HIGHLIGHTS
అదికూడా 2018 మార్చ్ వరకు
jio ఇప్పుడు ఫ్రీ 4 జి డేటా ఫ్రీ గా ఇస్తుంది. అదికూడా 2018 మార్చ్ వరకు అదికూడా 6 జీబీ అండ్ 12 జీబీ డేటా దీనికోసం మీరు రిలయన్స్ జియో కొత్త lyf ఫోన్ కొనాలిసి వుంది . ఈ ఫోన్స్ ద్వారాగా మీకు 20% ఎక్స్ట్రా డేటా లభిస్తుంది . మరియు ఈ ఆఫర్ కొన్ని lyf మొబైల్స్ కి మాత్రమే పరిమితం . ఈ ఫోన్ తీసుకున్నాక 30ప్ రూపీస్ కానీ 509 రూపీస్ ప్లాన్ కానీ తీసుకోవాల్సి వుంది . 309 ప్లాన్ తీసుకుంటే 6జీబీ 4జి డేటా లభిస్తుంది . మరియు 509 ప్లాన్ తీసుకుంటే 12జీబీ 4జి డేటా లభిస్తుంది
Survey✅ Thank you for completing the survey!
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile