Reliance Jio IPTV సెటప్ బాక్స్ ఇమేజెస్ లీక్ , అతి త్వరలో మనముందుకు

HIGHLIGHTS

Jio 4G సర్వీస్ లానే Jio IPTV సెటప్ బాక్స్ సర్వీస్ అతితక్కువ ధరకే

Reliance Jio IPTV సెటప్  బాక్స్  ఇమేజెస్  లీక్ , అతి త్వరలో మనముందుకు

Reliance Jio IPTV సెటప్  బాక్స్  ఇమేజెస్  లీక్ , అతి త్వరలో మనముందుకు 
Jio  4G సర్వీస్  లానే  Jio IPTV  సెటప్  బాక్స్  సర్వీస్  అతితక్కువ ధరకే 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మనందరికీ ముందు తెలిసినట్లుగానే 4G  సర్వీసెస్ తరువాత  ఇప్పుడు jio  మార్కెట్ లో తన Jio IPTV సెట్  అప్  బాక్స్ సర్వీస్  ను త్వరలో మనముందుకు తీసుకు వస్తోంది. , ఇప్పటివరకైతే దీని గురించి ఎటువంటి సమాచారం రాలేదు  మరియు ఎప్పుడు తీసుకు వస్తుందనే  సరైన  కన్ఫర్మేషన్ అనేది లేదు . అయితే ఇప్పుడు లేటెస్ట్ గా  దీని రిలేటెడ్ కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

ఇప్పుడు  Reliance Jio IPTV సెట్  అప్ బాక్స్ యొక్క ఒక ఇమేజ్ అనేది లీక్ అయ్యింది.దీనిలో క్లియర్ గా కనిపిస్తుందేమిటంటే .  ఈ ఇమేజ్ ని  Candytech షేర్  చేసిందని . మరియు ఈ ఇమేజ్  లో  ఒక బ్లూ  కలర్  రిటైల్ బాక్స్ కనిపిస్తుంది దీనిపై  Reliance Jio యొక్క బ్రాండింగ్ కనిపిస్తుంది. .ఈ ఇమేజస్ లో  ఈ డివైస్ ని అనేక కోణాల నుండి చూడవచ్చు. 
ఈ డివైస్ లోస్టాండర్డ్  కేబుల్  కనెక్టర్ , HDMI, USB మరియు ఆడియో  వీడియో  ఔట్పుట్  తో పాటుగా  ఇంటర్నెట్  పోర్ట్ కూడా కనిపిస్తుంది. .ఆశాజనకంగా జియో ఈ సేవ చాలా సరసమైన  ధరలో ఉంటుంది. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile