జియో ఫైబర్ బ్రాండ్ అతి త్వరలోనే
By
Team Digit |
Updated on 12-May-2017
HIGHLIGHTS
100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు
జియో ఫైబర్ బ్రాండ్ అతి త్వరలోనే వస్తున్నదని అనేక వార్తలు ఇప్పటివరకు మనం విన్నాము . (Fibre-to-the-Home (FTTH)) అనే పేరుతో రిలయన్స్ జియో 'జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్' ను తీసుకు వస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, గుజరాత్్ లోని జామ్ నగర్, పూణె వంటి సిటీ లలో ఈ టెస్టింగ్ జరుగుతుందట .
Survey✅ Thank you for completing the survey!
జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను స్టార్టింగ్ 3 మాసాల పాటు యూజర్లకు ఫ్రీగా ఇస్తుంది. 100 జీబీ డేటా ఫ్రీగా ఇస్తుంది.. ఆ సమయంలో యూజర్లు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile