JIO నుంచి కొత్తగా వచ్చిన 56 రోజుల వాలిడిటీ తో ఒక చవకైన ప్లాన్ …!!! దీనిలో మెగా బెనిఫిట్స్ మీ సొంతం… !!!

JIO  నుంచి  కొత్తగా వచ్చిన  56  రోజుల వాలిడిటీ తో ఒక చవకైన ప్లాన్ …!!! దీనిలో మెగా బెనిఫిట్స్ మీ సొంతం… !!!

 JIO  నుంచి  56  రోజుల వాలిడిటీ తో ఒక చవకైన ప్లాన్ వచ్చింది .  ఈ ప్లాన్ లో 56  రోజుల వరకు JIO  డేటా అండ్  కాలింగ్  ఫెసిలిటీ తో పాటుగా   కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

56 రోజుల వాలిడిటీ తో  వస్తున్న ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 309  మరియు దీని కింద ప్రతీ రోజు   1GB  డేటా లభ్యమవుతుంది .  డ్డీనిలో మొత్తం  56GB  డేటా లభిస్తుంది .  మరియు దీనిలో లోకల్ అండ్  STD కూడా పూర్తిగా ఫ్రీ .   దీనిలో  SMS  లు కూడా ఉచితం .  వీటితో పాటుగా JIO  యాప్స్ కూడా ఫ్రీ గా యూస్  చేసుకోవచ్చు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi

Santhoshi