జియో కొత్త ప్లాన్ యొక్క ధర Rs. 309
By
Team Digit |
Updated on 18-Jul-2017
జియో ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ వివిధ వివిధ వాలిడిటీ టైమ్స్ తో వస్తున్నాయి. మరియు వీటి ధరలు కూడా వేరు వేరు . మేము మీకు చెప్పే ప్లాన్ 56 వాలిడిటీ తో చవకైన ప్లాన్ . ఈ ప్లాన్ లో 56 రోజుల వాలిడిటీ తో డేటా అండ్ కాలింగ్ అండ్ మిగతా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ యొక్క ధర Rs. 309 మరియు దీని కింద ప్రతీ రోజు 56 రోజుల కు డైలీ 1GB డేటా అంటే మొత్తం 56GB డేటా లభిస్తుంది. . మరియు దీనిలో లోకల్ అండ్ STD కాల్స్ కూడా ఫ్రీ . SMS లు కూడా ఫ్రీ . జియో యాప్స్ కూడా ఫ్రీ
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile