Jio న్యూ ఫ్రీ ఆఫర్

HIGHLIGHTS

jio ద్వారా ఫ్రీ కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేయాలి

Jio న్యూ  ఫ్రీ ఆఫర్

Jio న్యూ  ఫ్రీ ఆఫర్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

jio  ద్వారా ఫ్రీ  కాలర్  ట్యూన్  ఎలా  సెట్  చేయాలి 

ఇప్పుడు  తాజాగా  మరో  ఉచిత  ఆఫర్  ను యూజర్స్ కి  ఇస్తుంది. ఇప్పటివరకు  అన్లిమిటెడ్  డేటా  ,వాయిస్  కాల్స్ వంటివాటిపై  ఆఫర్స్  ఇచ్చింది. ఇప్పుడు  సరికొత్తగా  కాలర్  ట్యూన్స్  ఫై  ఆఫర్  ప్రకటించింది. ఒక్క  పైసా  కూడా  ఖర్చు  పెట్టకుండా జిఓ  ట్యూన్  సర్వీస్  ద్వారా కాలర్  ట్యూన్  సెట్  చేసుకోవచ్చు. jio  మ్యూజిక్  యాప్  లో  ఈ ఆప్షన్  వుంది. వేరే  కంపనీలు  వీటికోసం  నెలవారీ  చార్జెస్  వసూలు  చేస్తాయి. కానీ  jio  కాలర్  ట్యూన్  నెలరోజుల  పాటు  ఫ్రీగా  ఇస్తుంది. ఈ సర్వీస్  ఎలా  ఆక్టివేట్  చేసుకోవాలో  jio  మ్యూజిక్  యాప్  ద్వారా  తెలుసుకోవచ్చు. 

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile