కొద్ది సేపటి ముందే JIO కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది .
By
Santhoshi |
Updated on 10-Jul-2017
కొద్ది సేపటి ముందే JIO కొత్త ప్లాన్ ను ప్రవేశ పెట్టింది .
Survey✅ Thank you for completing the survey!
JIO Rs. 149 ధర గల ప్లాన్ కింద JIO ప్రైమ్ యూజర్స్ కి 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది . మరియు దీనిలో లోకల్ అండ్ STD కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ . దీనిలో 2GB డేటా లభిస్తుంది . మరియు 300SMS లు కూడా లభిస్తాయి . దీనితో పాటు JIO యాప్ సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది .
ఈ ఆఫర్ లో నాన్ ప్రైమ్ యూజర్స్ కి 1GB డేటా 28 రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది. దీనిలో లోకల్ అండ్ STD కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ. దీనితో పాటు JIO యాప్ సబ్స్ క్రిప్షన్ కూడా లభిస్తుంది .
