ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ తో idea సూపర్ ప్లాన్

ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ తో idea సూపర్  ప్లాన్

ఐడియా యొక్క  357 రూ ప్లాన్ లో యూజర్స్ రోమింగ్ లో కూడా అన్లిమిటెడ్  అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తుంది .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఐడియా, 357 రూపాయల ప్లాన్ ను అప్గ్రేడ్ చేసింది, దీనిలో ఇప్పుడు వినియోగదారులు అపరిమితమైన అవుట్ గోయింగ్ కాల్స్  28 రోజుల వేలిడిటీ తో ఆనందించగలుగుతారు. ఇదే  కాకుండా, వినియోగదారులు 1GB 2G / 3G / 4G డేటా మరియు 100 SMS రోజుకు పొందుతారు.

ఈ ప్లాన్ లో ఇంతకుముందర కూడా  28 రోజుల వాలిడిటీ , దీనిని పెంచలేదు .  కానీ ఈ ప్లాన్ లో కొన్ని బెనిఫిట్స్ వున్నాయి . ఐడియా యొక్క  357 రూ. రీఛార్జ్ రిటైల్ షాప్ , ఐడియా యాప్ అండ్  వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు .  ఐడియా యొక్క ఈ ప్లాన్ కొత్త మరియు పాత  కస్టమర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది . 

ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్

Santhoshi

Santhoshi