ఫ్లిప్ కార్ట్ GRWM GRWM సేల్ భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు బెస్ట్ Split AC అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ GRWM GRWM సేల్ భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు బెస్ట్ Split AC అందుకోండి
ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ లేటెస్ట్ సేల్ నుంచి లేటెస్ట్ ఏసీలపై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది
భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్
ఫ్లిప్ కార్ట్ GRWM GRWM సేల్ భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు బెస్ట్ Split AC అందుకోండి. ఎందుకంటే, ఈ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ లేటెస్ట్ సేల్ నుంచి లేటెస్ట్ ఏసీలపై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. అయితే, బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ ను ఈరోజు ఇక్కడ అందిస్తున్నాము.
SurveyGRWM GRWM Sale Best Split AC Deals
ఫ్లిప్ కార్ట్ కొత్తగా GRWM GRWM సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ నుంచి కూలర్లు మొదలుకొని ఏసీల వరకు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. వీటిలో రెండు బెస్ట్ డీల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఒకటి Godrej 2026 మోడల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ మరియు రెండోది Lloyd 2026 మోడల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ. ఈ రెండు కొత్త ఏసీలు కూడా లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తున్నాయి.
Godrej 2026 మోడల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
ఈ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 31,490 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఏసీ ని బడ్జెట్ ధరలో అందుకోవడానికి వీలుగా రూ. 3,000 రూపాయల ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు జత చేసింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఏసీ కేవలం రూ. 28,990 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ గోద్రెజ్ ఏసీ మధ్యస్థ పరిమాణ గదులకు అనువైన కూలింగ్ పనితీరును అందించే ఆధునిక ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‌గా నిలుస్తోంది. 1.5 టన్ సామర్థ్యంతో వచ్చే ఈ ఏసీ లో 5-in-1 కన్వర్టిబుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల అవసరానికి అనుగుణంగా కూలింగ్ స్థాయిని నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది 100% కాపర్ కండెన్సర్, I-Sense టెక్నాలజీ, టర్బో మోడ్, స్లీప్ మోడ్, ఆటో రీస్టార్ట్, సెల్ఫ్ డయాగ్నోసిస్ మరియు యాంటీ డస్ట్ ఫిల్టర్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

Lloyd 2026 మోడల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ
లాయిడ్ యొక్క ఏసీ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ రోజు రూ. 34,990 రూపాయల ధరకే సేల్ అవుతోంది. ఈ ఏసీ ని కూడా కొనుగోలుదారులు తక్కువ ధరలో కొనడానికి వీలుగా వీలుగా ICICI బ్యాంక్ రూ. 3,500 రూపాయల భారీ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ లాయిడ్ 1.5 టన్ ఏసీ ని కేవలం రూ. 31,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: రూ. 20,000 లోపు బెస్ట్ 4K QLED స్మార్ట్ టీవీ కావాలా .. ఈరోజు బెస్ట్ ఆప్షన్ ఇదే.!
భారతీయ వేసవిని దృష్టిలో ఉంచుకుని లాయిడ్ కొత్తగా రూపొందించిన 3 స్టార్ స్ప్లిట్ ఏసీ ఇది. శక్తివంతమైన కూలింగ్ తో పాటు ఎనర్జీ ఎఫిషియెన్సీని అందించే మంచి ఎంపికగా నిలుస్తోంది. 1.5 టన్ సామర్థ్యంతో వచ్చే ఈ AC, మధ్యస్థ పరిమాణ గదులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 6-in-1 కన్వర్టిబుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది. ఇందులో 100% కాపర్ కండెన్సర్, 4 వే ఎయిర్ స్వింగ్, టర్బో కూలింగ్, స్లీప్ మోడ్, డి హ్యూమిడిఫికేషన్ మరియు ఆటో క్లీన్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
