అమరావతికి కొత్త వైభోగం
By
Team Digit |
Updated on 24-Feb-2017
HIGHLIGHTS
HCL ఇక అమరావతి లో
అమరావతికి కొత్త వైభోగం
Survey✅ Thank you for completing the survey!
HCL ఇక అమరావతి లో
కొత్తగా రూపురేఖలు సంతరించుకుంటున్న అమరావతికి మరొక వైభోగం రానుంది. ఇప్పుడు ఇది IT సిటీ గా పేరొందనుంది . రూ.1000 కోట్ల పెట్టుబడుల తో
అమరావతి లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తరలివస్తోంది, ఇక అమరావతి IT హబ్ కాబోతుంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దీనిద్వారాగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు బాగుపడినట్టే. CM తో దీని గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాకపోతే దీనిగురించి
ఇంకా HCL అధికారకంగా ప్రకటించలేదు .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile