ప్రస్తుతం ప్రతిఒక్కరూ కూడా స్మార్ట్ గా ఉండడమే కాకుండా స్మార్ట్ ప్రోడక్ట్స్ ని కొనడానికి ఎక్కువగా మక్కువచూపుతున్నారు. అలాంటి ఆలోచనతోనే, కొన్ని కంపెనీలు వినూత్నమైన స్మార్ట్ ప్రోడక్ట్స్ అందిస్తున్నాయి. ఒక వాటర్ బాటిల్ ని కేవలం నీళ్లను వెంటతీసుకెళ్లడానికే కాదు, మ్యూజిక్ వినడానికి కూడా వాడుకోవచ్చు, అనిచెబితే చుట్టూ వుండేవారు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. అలాగే, అటువంటి ఫ్లాస్క్, పూలకుండీ ఇంకా మరెన్నోమీరు చాలా తక్కువ ధరకే అమేజాన్ ఇండియా నుండి కొనొచ్చు. అలాంటి ప్రొడక్టులను ఇప్పుడు చూద్దాం.
(నోట్ : ఇక్కడ అందించిన ( LINK ) పైన నొక్కడం ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు)
MRP : Rs. 1,499
డిస్కౌంట్ : 700
అఫర్ ధర : Rs. 799 ( LINK )
ఇది నిజంగా మీ పిల్లలకు ఇవ్వదగిన గొప్ప బహుమతి అనిచెప్పొచు. ఈ కుండీలో మట్టిని పోసి మొక్కను పెంచుకోవచ్చు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అవును ఇక్కడే చిన్న మ్యాజిక్ చేస్తుంది ఈ కుండీ. దీనిలో నాటిన మొక్కను తాకగానే మీకు ఇందులో ఉన్న LED లైట్ వెలగండంతో పాటుగా పియానో సంగీతాన్ని చక్కగా వినిపిస్తుంది. ఇది మీ పిల్లలకు చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరియు ఇందులో అందించిన బ్లూటూత్ స్పీకరు సహాయంతో మీ ఫోనుతో కనెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సంగీతాన్ని కూడా వినొచ్చు.
MRP : Rs. 2,499
డిస్కౌంట్ : 1,000
అఫర్ ధర : Rs. 1,499 ( LINK )
మనం సాధారణంగా ఇంట్లో ఫ్లాస్క్ వాడుతుంటాము. వేడి పాలు, టీ లేదా కాఫీ వంటి వాటిని ఎక్కువ సేపు వేడిగా నిలువవుంచుకోవడనికి ఇది సరైన ప్రోడక్ట్. అయితే, అటువంటి ఫ్లాస్క్ మీరు టీ లేదా కాఫీ తాగుతున్నప్పుడు సంగీతాన్ని కూడా అందిస్తే, చాల హాయిగా అనిపిస్తుంది. ఈ ఫ్లాస్క్ తో మీకు అటువంటి అవకాశం దొరుకుతుంది. ఇందులో అందించిన బ్లూటూత్ స్పీకరుతో మీకు అంచనా సంగీతాన్ని వినడంతో పాటుగా చల్లని లేదా వేడి పదార్ధాలను ఇందులో ఎక్కువ సేపు స్టాక్ పెట్టుకోవచ్చు.
MRP : Rs. 2,250
డిస్కౌంట్ : 1,671
అఫర్ ధర : Rs. 1,671 ( LINK )
మిల్టన్ బ్రాండ్ అందించిన ఈ వాక్యూమ్ వాటర్ బాటిల్ కేవలం ఒక వాటర్ బాటిల్ లాగా మాత్రమే కాకుండా, మీకు ఒక బ్లూటూత్ స్పీకర్ వలెనే కూడా పనిచేస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఒక డేడికేటెడ్ Mic ద్వారా మీ ఫోన్ కాల్స్ ని కూడా ఆన్సర్ చెయ్యొచ్చు.
MRP : Rs. 2,499
డిస్కౌంట్ : 1,800
అఫర్ ధర : Rs. 699 ( LINK )
మన బెడ్ రూమ్ లేదా హాల్ లోపల అందంగా ఒక ఫ్లవర్ పాట్ పూల కుండి ని ఉంచుకుంటే, రూమ్ అందంగా వుండడంతో పాటుగా అతిధులను కూడా ఆకర్షించేలా చేస్తుంది. అయితే, అదే పూల కుండీ మ్యూజిక్ విపిస్తూ, మనకు నచ్చిన కలర్ లైటుతో వెలుగుతుంటే, కచ్చితంగా మనకు ఆహ్లాదంతో పాటుగా, అతిధులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మ్యూజిక్ పూలకుండీ ఇలాంటి అన్ని ప్రత్యేకతహతో చాల తక్కువ ధరకే అమేజాన్ నుండి లభిస్తుంది.
MRP : Rs. 4,990
డిస్కౌంట్ : 2,411
అఫర్ ధర : Rs. 2,579 ( LINK )
ఈ స్మార్ట్ అలారం క్లాక్ ని SoundBot తీసుకొచ్చింది. దీనితో మనం ఒక అలారం క్లాక్ చేసే పనులతో పాటుగా, ఇందులో అందించిన FM రేడియోతో చక్కని పాటలను మరియు కార్యక్రమాలను ఎంజాయ్ చేయ్యోచ్చు. అధనంగా, ఇది ఒక బ్లూటూత్ స్పీకరులాగా వాడుకునేలా తయారు చేశారు కాబట్టి మీ ఫోటో కనెక్ట్ చేసుకొని, మీకు నఃసిన సంగీతాన్ని అందించవచ్చు. ఇందులో అందించిన 7W స్పీకరు సహాయంతో, పెద్ద సౌండుతో పాటలను వినవచ్చు.